(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.210. అధ్యాయః 210
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఈశ్వరేణ పార్వతీంప్రతి ఋషీణాం కర్మఫలవిశేషాదికథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

ఉమోవాచ।

భగవందేవదేవేశ తేషాం కర్మఫలం ప్రభో।
శ్రోతుమిచ్ఛాంయహం దేవ ప్రసాదాత్తే వరప్రద॥ 13-210-1(89492)
మహేశ్వర ఉవాచ। 13-210-2x(7470)
వానప్రస్థగతం సర్వం ఫలపాకం శృణు ప్రియే॥ 13-210-2(89493)
అగ్నియోగం వ్రజన్గ్రీష్మే తతో ద్వాదశవార్షికం।
రుద్రలోకేఽభిజాయేత విధిదృష్టేన కర్మణా॥ 13-210-3(89494)
ఉపవాసవ్రతం కుర్వన్వర్షాకాలే దృఢవ్రతః।
సోమలోకేఽభిజాయేత నరో ద్వాదశవార్షికం॥ 13-210-4(89495)
కాష్ఠవన్మౌనమాస్థాయ నరో ద్వాదశవార్షికం।
మరుతాం లోకమాస్థాయ తత్ర భోగైశ్చ యుజ్యతే॥ 13-210-5(89496)
కుశశర్కరసంయుక్తే స్థండిలే సంవిశన్మునిః।
యక్షలోకేఽభిజాయేత సహస్రాణి చతుర్దశ॥ 13-210-6(89497)
వర్షాణాం భోగసంయుక్తో నరో ద్వాదశవార్షికం।
వీరాసనగతో యస్తు కంటకాఫలకాశ్రితః।
గంధర్వేష్వభిజాయేత నరో ద్వాదశవార్షికం॥ 13-210-7(89498)
వీరస్థాయీ చోర్ధ్వబాహుర్నరో ద్వాదశవార్షికం।
దేవలోకేఽభిజాయేత దివ్యభోగసమన్వితః॥ 13-210-8(89499)
పాదాంగుష్ఠేన యస్తిష్ఠేదూర్ధ్వబాహుర్జితేంద్రియః।
ఇంద్రలోకేఽభిజాయేత సహస్రాణి చతుర్దశ। 13-210-9(89500)
ఆహారనియమం కృత్వా మునిర్ద్వాదశవార్షికం।
నాగలోకేఽభిజాయేత సంవత్సరగణాన్బహూన్॥ 13-210-10(89501)
ఏవం దృఢవ్రతా దేవి వానప్రస్థాశ్చ కర్మభిః।
స్థానేషు తత్ర తిష్ఠంతి తత్తద్భోగసమన్వితాః॥ 13-210-11(89502)
తేభ్యో భ్రష్టాః పునర్దేవి జాయంతే నృషు భోగినః।
వర్ణోత్తమకులేష్వేవ ధనధాన్యసమన్వితాః॥ 13-210-12(89503)
ఏతత్తే కథితం దేవి కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-210-13(89504)
ఉమోవాచ। 13-210-14x(7471)
ఏషాం యథా వరాణాం తు ధర్మమిచ్ఛామి మానద।
కృపయా పరయాఽఽవిష్టస్తన్మే బ్రూహి మహేశ్వర॥ 13-210-14(89505)
మహేశ్వర ఉవాచ। 13-210-15x(7472)
ధర్మం యథా వరాణాం త్వం శృణు భామిని తత్పరా॥ 13-210-15(89506)
వ్రతోపవాసశుద్ధాంగాస్తీర్థస్నానపరాయణాః।
ధృతిమంతఃక క్షమాయుక్తాః సత్యవ్రతపరాయణాః॥ 13-210-16(89507)
పక్షమాసోపవాసైశ్చ కర్శితా ధర్మదర్శినః।
వర్షైః శీతాతపైశ్చైవ కుర్వంతః పరమం తపః॥ 13-210-17(89508)
కాలయోగేన గచ్ఛంతి శక్రలోకం శుచిస్మితే।
తత్ర తే భోగసంయుక్తా దివ్యగంధసమన్వితాః॥ 13-210-18(89509)
దివ్యభూషణసంయుక్తా విమానవరసంయుతాః।
విచరంతి యథాకామం దివ్యస్త్రీగణసంయుతాః।
ఏతత్తే కథితం దేవి కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-210-19(89510)
ఉమోవాచ। 13-210-20x(7473)
తేషాం చక్రచరాణాం చ ధర్మమిచ్ఛామి వై ప్రభో॥ 13-210-20(89511)
మహేశ్వర ఉవాచ। 13-210-21x(7474)
హంత తే కథయిష్యామి శృణు శాకటికం శుభే॥ 13-210-21(89512)
సంవహంతో ధురం దానైః శకటానాం తు సర్వదా।
ప్రార్థయంతే యథాకాలం శకటైర్భైక్షచర్యయా॥ 13-210-22(89513)
తపోర్జనపరా ధీరాస్తపసా క్షీణకల్మషాః।
పర్యటంతో దిశః సర్వాః కామక్రోధవివర్జితాః॥ 13-210-23(89514)
తేనైవ కాలయోగేన త్రిదివం యాంతి శోభనే।
తత్ర ప్రముదితా భోగైర్విచరంతి యథాసుఖం॥ 13-210-24(89515)
ఏతత్తే కథితం దేవి కిం భూయః శ్రోతుమిచ్ఛసి॥ 13-210-25(89516)
ఉమోవాచ। 13-210-26x(7475)
వైఖానసానాం వై ధర్మం శ్రోతుమిచ్ఛాంయహం ప్రభో॥ 13-210-26(89517)
మహేశ్వర ఉవాచ। 13-210-27x(7476)
తే వై వైఖానసా నామ వానప్రస్థాః శుభేక్షణే।
తీవ్రేణ తపసా యుక్తా దీప్తిమంతః స్వతేజసా।
సత్యవ్రతపరా ధీరాస్తేషాం నిష్కల్మషం తపః॥ 13-210-27(89518)
అశ్మకుట్టాస్తథాఽన్యే చ దంతోలూఖలినస్తథా।
శీర్ణపర్ణాశినశ్చాన్యే ఉంఛవృత్తాస్తథా పరే॥ 13-210-28(89519)
కపోతవృత్తయశ్చాన్యే కాపోతీం వృత్తిమాశ్రితాః।
పశుప్రచారనిరతాః ఫేనపాశ్చ తథా పరే॥ 13-210-29(89520)
మృగవన్మృగచర్యాయాం సంచరంతి తథా పరే।
అబ్భక్షా వాయుభక్షాశ్చ నిరాహారాస్తథైవ చ॥ 13-210-30(89521)
కేచిచ్చరంతి సద్విష్ణోః పాదపూజనముత్తమం।
సంచరంతి తపో ఘోరం వ్యాధిమృత్యువివర్జితాః।
స్వవశాదేవ తే మృత్యుం భీషయంతి చ నిత్యశః॥ 13-210-31(89522)
ఇంద్రలోకే తథా తేషాం నిర్మితా భోగసంచయాః।
అమరైః సమతాం యాంతి దేవవద్భోగసంయుతాః॥ 13-210-32(89523)
వరాప్సరోభిః సంయుక్తాశ్చిరకాలమనిందితే।
ఏతత్తే కథితం దేవి భూయః శ్రోతుం కిమిచ్ఛసి॥ 13-210-33(89524)
ఉమోవాచ। 13-210-34x(7477)
భగవఞ్శ్రోతుమిచ్ఛామి వాలఖిల్యాంస్తపోధనాన్॥ 13-210-34(89525)
మహేస్వర ఉవాచ। 13-210-35x(7478)
ధర్మచర్యాం తథా దేవి వాలఖిల్యగతాం శృణు॥ 13-210-35(89526)
మృగనిర్మోకవసనా నిర్ద్వంద్వాస్తే తపోధనాః।
అంగుష్ఠమాత్రాః సుశ్రోణి తేష్వేవాంగేషు సంశ్రితాః॥ 13-210-36(89527)
ఉద్యంతం సతతం సూర్యం స్తువంతో వివిధైః స్తవైః।
భాస్కరస్యేవ కిరణైః సహసా యాంతి నిత్యదా।
ద్యోతయంతో దిశః సర్వా ధర్మజ్ఞాః సత్యవాదినః॥ 13-210-37(89528)
తేష్వేవ నిర్మలం సత్యం లోకార్థం తు ప్రతిష్ఠితం।
లోకోఽయం ధార్యతే దేవి తేషామేవ తపోబలాత్॥ 13-210-38(89529)
మహాత్మనాం తు తపసా సత్యేన చ శుచిస్మితే।
క్షమయా చ మహాభాగే భూతానాం సంస్థితిం విదుః॥ 13-210-39(89530)
ప్రజార్థమపి లోకార్థం మహద్భిః క్రియతే తపః।
తపసా ప్రాప్యతే సర్వం తపసా ప్రాప్యతే ఫలం।
దుష్ప్రాపమపి యల్లోకే తపసా ప్రాప్యతే హి తత్॥ 13-210-40(89531)
పంచభూతార్థతత్వే చ లోకసృష్టివిర్ధనం।
ఏతత్సర్వం సమాసేన తపోయోగాద్వినిర్మితం॥ 13-210-41(89532)
తస్మాదయం త్వృషిగణస్తపస్తప ఇతి ప్రియే।
ధర్మాన్వేషీ తపః కర్తుం యతతే సతతం ప్రియే॥ 13-210-42(89533)
అమరత్వం శివత్వం చ తపసా ప్రాపయేత్సదా।
ఏతత్తే కథితం సర్వం శృణ్వంత్యాస్తే శ్రుతం ప్రియే।
ప్రియార్థమృషిసంఘస్య ప్రజానాం హితకాంయయా॥ 13-210-43(89534)
నారద ఉవాచ। 13-210-44x(7479)
ఏవం బ్రువంతం దేవేశమృషయశ్చాపి తుష్టువుః।
భూయః పరతరం యత్తు తదాప్రభృతి చక్రిరే॥ ॥ 13-210-44(89535)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి దశాధికద్విశతతమోఽధ్యాయః॥ 210 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.